భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజినీర్, ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
– **మొత్తం ఖాళీల సంఖ్య**: 294
– **పోస్టుల వివరాలు**: ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులు
– **విభాగాలు**: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్
– **వయోపరిమితి**: 27 నుంచి 37 ఏళ్లు
– **వేతనం**: నెలకు రూ.50,000ల నుంచి రూ.2,40,000
– **అర్హతలు**: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిగ్రీ/ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏలో ఉత్తీర్ణత, అనుభవం
– **ఎంపిక విధానం**: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
– **దరఖాస్తు విధానం**: ఆన్‌లైన్ ద్వారా [https://www.hindustanpetroleum.com/](url)
– **దరఖాస్తులకు గడువు**: జూన్ 23, 2022 నుంచి జూలై 22,2022 వరకు
–