చివరి 10 ఓవర్లలో 61 పరుగులు

© File Photo

ఇండియా ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఇండియా పై చేయి సాధిస్తుందని అనుకుంటే, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సమీకరణాలు మార్చేస్తున్నాడు. అతడు కేవలం 113 బంతుల్లోనే 91 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బట్లర్ దెబ్బకు చివరి 10 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు వచ్చాయి. బట్లర్ ను ఔట్ చేసేందుకు ఇండియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం దక్కడం లేదు. 45.3 ఓవర్ల వద్ద మ్యాచుకు వరణుడు అడ్డుపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది.

Exit mobile version