ఈషా రెబ్బ క్యూట్ లుక్స్

ఈషా రెబ్బ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో మంచి మంచి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన హాట్ పిక్స్‌, తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ లుక్స్‌తో ఉన్న ఈషాను చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Exit mobile version