• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉక్రెయిన్-రష్యా వార్ అమెరికా ప్రత్యేక టీం ఏర్పాటు

    ఉక్రెయిన్‌లో నెల రోజులు దాటినా రష్యా మాత్రం యుద్ధం ఆపడం లేదు. ఈ క్రమంలో యుద్ధంలో రష్యా అణు, జీవ, రసాయనిక ఆయుధాలను ఉపయోగిస్తే ఎలా అనే దానిపై చర్చలు మొదల్యయాయి. ఆకస్మికంగా గుర్తించడానికి జాతీయ భద్రతా అధికారులతో ప్రత్యేక వ్యూహాత్మక బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. టైగర్ టీమ్ పేరుతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మోల్డోవా జార్జియాతో సహా పొరుగు దేశాలకు యుద్ధాన్ని విస్తరించాలని రష్యా ప్రయత్నిస్తే.. ఎలా ప్రణాళికలు సిద్ధం చేయాలనే దానిపై కూడా బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.