• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాత్‌రూమ్‌కు వెళ్లినా బాడీగార్డులతోనే!

    ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ బాత్‌రూమ్‌కు వెళ్లినా బాడీ గార్డులను వెంట పెట్టుకుని వెళ్తున్నారనే విషయం వెల్లడైంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ హెడ్ ఆపీస్‌కు మస్క్ భారీ భద్రత నడుమ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆఫీసులో మస్క్ చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారని ట్విటర్ ఉద్యోగి ఒకరు తెలి పారు. మస్క్‌కు ఉద్యోగుల పట్ల నమ్మకం లేదని.. అందుకే బాడీగార్డులను వెంటబెట్టుకుని వస్తారని పేర్కొన్నారు. లేఆఫ్‌లు ప్రకటిస్తున్న క్రమంలో మస్క్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.