• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాయింట్లు తగ్గినా.. అగ్రస్థానం నిలబెట్టుకున్న అశ్విన్

    ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. గత వారం రోజులుగా తొలిస్థానంలో కొనసాగుతున్న అశ్విన్‌ 859 పాయింట్లతో ఇంగ్లండ్‌ బౌలర్‌ అండర్సన్‌తో సమానంగా నిలిచాడు. సమాన పాయింట్లు ఉన్నప్పటికీ అండర్సన్‌ను ఐసీసీ రెండో స్థానానికి పరిమితం చేసింది. అటు 849 ర్యాంకింగ్‌ పాయింట్లతో కమ్మిన్స్‌ మూడో స్థానంలో ఉండగా.. రబాడ, షాహీన్‌ అఫ్రిది వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.