• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్‌లో మితిమీరిన హైదరాబాద్ ఫ్యాన్స్

    లక్నోతో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఫ్యాన్స్ కాస్త మితిమీరి ప్రవర్తించారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అవేశ్ ఖాన్ 19వ ఓవర్‌లో నడుము కన్నా ఎత్తులో బాల్ వేశాడు. అంపైర్ నో బాల్ ఇచ్చినా.. థర్డ్ అంపైర్ ఫెయిర్ బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ‘కోహ్లీ.. కోహ్లీ..’ అని అరుస్తూ లక్నో డగౌట్‌పైకి వాటర్ కొన్ని వస్తువులను విసిరేశారు. ఈ విషయాన్ని లక్నో జట్టు అంపైర్లకు ఫిర్యాదు చేయగా మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు. గతంలో లక్నో ప్లేయర్లు, కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv