• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడి… ఇది తప్పనిసరి

    నేటి నుంచి రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభం కానుంది. రోజుకు రూ.20వేల చొప్పున మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉంది. ఇక రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలనుకుంటే పాన్ కార్డు నంబర్ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసేందుకు ఎలాంటి ఫామ్స్ నింపాల్సిన పనిలేదు. ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv