• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచే రూ.2 వేల నోట్ల మార్పిడి

    రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లను తిరిగి బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్చుకోవచ్చని సూచించింది. రూ.50 వేల కన్నా ఎక్కువ నగదుతో కూడిన డిపాజిట్‌కు పాన్ కార్డు సమర్పించాలి. రూ.2 వేల నోట్ల డిపాజిట్లకు కూడా పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ప్రజలు రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు దాదాపు 4 నెలల సమయం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv