• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్‌

    ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ మరో అరుదైన గౌరవం అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ఈ విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ లండన్‌కు వెళ్లనున్నారట. ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మరో దక్షిణాది నటుడిగా బన్నీ నిలుస్తాడు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేశ్‌ మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv