తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TSCAB)లో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల 6వ తేదీతో ఈ పోస్టుల దరఖాస్తు గడువు ముగియనుండగా.. దానిని 10వ తేదికి పెంచారు. మొత్తం 445 పోస్టులను భర్తీ చేయనుండగా.. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.