ఏఐసీసీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత…

© ANI Photo

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు కూడా ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలెవర్నీ కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటున్నారు. అక్కడికి వచ్చిన ఎంపీలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version