సింహం క‌ళ్ల‌కు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ చేసిన వైద్యులు

© Envato

గుజ‌రాత్‌లోని గిర్‌లోని జామ్‌వాలా రేంజ్‌లో ఐదేళ్ల మ‌గ సింహానికి కంటి చూపు స‌మ‌స్య వ‌చ్చింది. అది వేటాడ‌కుండా ఒకే ద‌గ్గ‌ర కూర్చొవ‌డాన్ని గ‌మ‌నించిన అధికారులు సింహం కంటిలో శుక్లాల‌ను గుర్తించారు. అయితే దానికి స‌ర్జ‌రీ చేయాల‌ని నిర్ణ‌యించిన ప‌శువైద్యులు చ‌నిపోయిన సింహాల కంటి న‌మూనాల‌ను అధ్య‌య‌నం చేశారు. గ‌తంలో ఎన్న‌డూ చేయ‌ని ఈ శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ప్ర‌స్తుతం సింహం కోలుకుంటుంద‌ని, కంటి చూపు తిరిగి వ‌స్తుంద‌ని వైద్యులు చెప్తున్నారు.

Exit mobile version