ఆ సాంగ్ కోసం తమన్నా ఎలా కష్టపడిందో చూడండి

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న F3 మూవీ నుంచి ఊ.. ఆ. అహా.. అహా సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ కు రాక్ స్టార్ డీఎస్పీ స్వరాలు సమకూర్చాడు. ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్పులను ఎలా నేర్చుకుందో ఓ సారి చూసేయండి. ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
Woo Aa Aha Aha Song Making - F3 | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju

Exit mobile version