• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వరలోనే F4 మూవీ..మరో మ్యాజిక్ ఉంటుందన్న దిల్ రాజు

    మే 27న విడుదలైన ఎఫ్-3 మూవీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ మూవీ సక్సెస్ మీట్ ఏపీలోని విశాఖలో శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రవిపూడి F3 తర్వాత… ఎఫ్ 4 మూవీ కోసం ఏం మ్యాజిక్ చేయాలని ఆలోచిస్తున్నారని దిల్ రాజు తెలిపాడు. F4 ఈ రెండు సినిమాలకు మించి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా చిత్ర బృందం హాజరై సందడి చేశారు. కుర్రాడు బాబోయ్ పాటకు హీరో వెంకీ, వరుణ్ తేజ్ స్టెప్పులేశారు.