ప్రముఖ సంస్థ మెటాను రష్యా ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాల సంస్థల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది మార్చిలో మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రాంను బ్యాన్ చేసిన మాస్కో…తాజాగా మెటాపై ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాపై వ్యతిరేకత పెంచే పోస్టులను ఇవి ప్రచారం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తుంది. విద్వేషపూరిత కంటెంట్‌ను కట్టడి చేసే యంత్రాంగం మెటాకు లేదని చెబుతోంది. దీనిపై మెటా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఉగ్రవాద జాబితాలో ఫేస్బుక్

© File Photo