• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎగ్జామ్‌లో ఫెయిల్‌.. బాలిక కిడ్నాప్ డ్రామా

    బంగాల్‌: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ఓ బాలిక ఇంట్లో నుంచి పారిపోయి కిడ్నాప్‌ నాటకం ఆడింది. తన తండ్రి నుంచి రూ.కోటి వసూలు చేసేందుకు యత్నించింది. సదరు విద్యార్థినికి పరీక్షల్లో 31శాతం మార్కులు రావడంతో తన చెల్లితో పాటు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తండ్రి ఫోన్‌కు రూ.కోటి డిమాండ్ చేస్తూ కిడ్నాపర్‌ నుంచి మెసెజ్‌ రావడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికే ఈ కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు తేల్చారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక చెప్పిందని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv