• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అపజయాలే అన్నీ నేర్పిస్తాయి: కృతి సనన్

    ప్రతీ పనిలో పర్‌ఫెక్షన్‌ కోరుకుంటానని బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ తెలిపింది. నిత్యం నేర్చుకుంటూనే తన సినీ ప్రయాణంలో ఎదిగానని చెప్పుకొచ్చింది. ‘ఇంట్లో నేనే పెద్దదాన్ని. చేసే ప్రతి పని సరిగ్గా చేయాలని, అప్పుడే నా తర్వాత వాళ్లకు ఆదర్శంగా ఉంటానని అనుకునేదాన్ని. మోడలింగ్‌ చేసేప్పుడు తొలి ఫొటోషూట్‌కు భయపడ్డాను. సరిగ్గా ఫొటోషూట్‌ చేయలేదని ఏడ్చాను. నా తప్పుల నుంచే ప్రతి విషయం నేర్చుకుని ముందుకు అడుగేస్తుంటాను. మన అపజయాలే మనకు అన్నీ నేర్పిస్తుంటాయి’ అని కృతి పేర్కొంది..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv