• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB 28 విడుదలపై ఫ్యాన్స్‌ ఆందోళన

    మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB 28 రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన మెుదలయ్యింది. ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఆ సమయానికి రిలీజ్‌ చేసే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్‌ అవుతుందని టాక్. ఫలితంగా అభిమానులు ముందే అంచనాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.