వానదేవుడిపై చర్యలు తీసుకోండంటూ రైతు ఫిర్యాదు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వానదేవుడిపై చర్యలు తీసుకోండంటూ రైతు ఫిర్యాదు – YouSay Telugu

  వానదేవుడిపై చర్యలు తీసుకోండంటూ రైతు ఫిర్యాదు

  July 18, 2022
  in India, News

  Courtesy Twitter:

  దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా యూపీలో పలుచోట్ల కరవు పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ఆరంభమైనా వరుణుడు కరుణించలేదు. దీంతో ఓ అన్నదాతకు ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఏకంగా వరుణుడిపై ఫిర్యాదు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు కారణమైన వరుణుడిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు అందజేశాడు.దీంతో ఈ లేఖ సోషలో మీడియాలో వైరల్ అయ్యింది.

  Exit mobile version