• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాసంగి ధాన్యం ఇంకా కొనలేదని రైతుల ఆవేదన

    తెలంగాణ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో పండించిన ధాన్యం ఇంకా కొనుగోలు చేయాలేదని అంటున్నారు. మరో 2 రోజుల్లో వర్షాలు వస్తే తమ ధాన్యం బస్తాలు తడుస్తాయని వాపోతున్నారు. ప్రస్తుతం 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇటీవల ధాన్యం కొనుగోలు చేస్తలేరని సిద్దిపేట జిల్లాలో ఐకేపీ కేంద్రం సీఈఓపై కూడా పెట్రోల్ దాడి చేశారు. ప్రస్తుతం మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, భూపాల్ పల్లి సహా పలు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.