• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 119 స్థానాల్లో రైతులను నిలబెట్టాలి: షర్మిల

    సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు షర్మిలా మండిపడ్డారు. తెలంగాణ రైతులను ముంచినట్లే మహారాష్ట్ర రైతులను నాశనం చేయడానికి కేసీఆర్ బయల్దేరారని ఆరోపించారు. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి వెళ్లాలని చెబుతున్న కేసీఆర్.. తెలంగాణలో మాత్రం ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని నమ్మించి మోసం చేశారన్నారు. 119 స్థానాల్లో రైతులని నిలబెట్టి అసెంబ్లీకి పంపాలని డిమాండ్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv