యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

© ANI Photo

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్ఫూర్‌లో భక్తుల వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి 23 మంది చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంద్రికా దేవిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ట్రాక్టర్ నీటిలో పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఎవరికీ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Exit mobile version