• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

    కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొని ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయనిదిబ్బ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. రొయ్యల పరిశ్రమలో పనిచేసి తిరిగి ఆటోలో వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను యానాం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv