• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    హైదరాబాద్- నార్సింగి సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు- టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసి ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv