టీమిండియా స్టార్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి అయ్యారు. తన భార్య తన్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఉమేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు పలువురు క్రికెట్ సెలబ్రెటీలు ఉమేష్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. మహిళా దినోత్సవం రోజే ఆడబిడ్డ వారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.