• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఈ ఏడాది ఎరువుల ధరలు పెరగవు: కేంద్రం

  ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచడం లేదని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర రూ.276గా ఉంది. బస్తా డీఏపీ ధర రూ.13,50గా ఉందని పేర్కొన్నారు. కేంద్రం అందించే సబ్సిడీ వల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. రైతులకు ఈ ఖరీఫ్ రాయితీ కింద రూ.1.08 లక్షల కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. నైట్రోజన్‌పై రూ.75, పాస్పరస్‌పై రూ.41, పొటాష్‌పై రూ.15, సల్పర్‌పై రూ.2.8 సబ్సిడీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv