సినిమా ఇండస్ట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టకుండా కొత్త విధానం

© Envato

దేశంలో ఎంటర్ టైన్మెంట్ రంగంలో ట్యాక్స్ ఎగవేతను నివారించేలా కేంద్రం కొత్త విధానం తీసుకువచ్చే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సరికొత్త విధానం ద్వారా ఎంటర్ టైన్మెంట్ రంగంలో ట్యాక్స్ ఎగవేతదార్లను నివారించాలనేది కేంద్రం ఆలోచన. ఈ రంగంలో సినిమాలతో పాటు మ్యూజిక్, అడ్వర్టైజ్ మెంట్, గేమ్స్ వంటివి వస్తాయి.

Exit mobile version