ఉత్తరప్రదేశ్లో నేడు మలి విడత ఎన్నికలు షురూ అయ్యాయి. మొత్తం 54 స్థానాలకు గానూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీ ఎంపీగా ఉన్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ రోజే పోలింగ్ జరగుతుంది. ఇక మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. UP లో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి.