• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్థిక నేరాలు ఆన్‌లైన్‌లోనే ఎక్కువట..!

    భారత్‌లో ఏటా చోటుచేసుకొంటున్న ఆర్థిక నేరాల్లో 57 శాతం వివిధ ఆన్‌లైన్‌ వేదికల ద్వారానే జరుగుతున్నాయని ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ క్రైమ్‌ అండ్‌ ఫ్రాడ్‌ సర్వే-2022’ తేల్చింది. ఈ కామర్స్‌, సోషల్‌మీడియా, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గూడ్స్‌, ఎంటర్‌ప్రైసెస్‌, మీడియా షేరింగ్‌, నాలెడ్జ్‌ షేరింగ్‌, సర్వీసెస్‌ వేదికల ద్వారానే అత్యధిక నేరాలు జరుగుతున్నాయని వెల్లడించింది. భారతీయ కంపెనీలకు ఈ నేరాలు పెను సవాలు విసురుతున్నాయని పేర్కొంది. ఆన్‌లైన్‌ సర్వీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv