• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్షన్నర మంది విద్యార్థులకు ఫైన్!

    ప్రైవేట్ జూనియర్ కాలేజీల నిర్లక్ష్యం, తెలంగాణ ప్రభుత్వ తాత్సారం కారణంగా లక్షన్నర మంది ఇంటర్ విద్యార్థులు రూ.1,000 ఫైన్ కట్టాల్సి వస్తోంది. గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న కాలేజీలు ఎన్ఓసీ ఇవ్వాలని అగ్నిమాపక శాఖ ఆదేశించింది. కానీ దీనిపై కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని సంప్రదించగా నాన్చి మరీ ఇప్పుడు ఎన్ఓసీ అవసరం లేదని చెప్పింది. పరీక్ష ఫీజు కట్టే గడువు ముగియడంతో విద్యార్థులపై అదనంగా రూ.15 కోట్ల భారం పడుతోంది.