– ఢిల్లీలోని జామియా నగర్ మెట్రో స్టేషన్ పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం
– పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, ఘటనలో 100 వాహనాలు దగ్ధం
– ఆ వాహనాల్లో 10 కార్లు, 30 కొత్త ఇ-రిక్షాలు, 50 పాత ఇ-రిక్షాలు
– ఘటనా స్థలానికి చేరుకున్న ఏడు అగ్నిమాపక యంత్రాలు
– ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం