• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలుత ఫెయిల్.. రీవెరిఫికెషన్‌లో 59/60

    ఏపీ ఇంటర్ పరీక్షల రీవ్యాల్యూవేషన్‌లో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయి సెకండీయర్ ఫిజిక్స్‌లో ఫెయిల్ అయింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్‌, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. దీంతో అసలు విషయం బయటపడింది. రీవెరిఫికేషన్‌లో 60 మార్కులకు గానూ గౌతమికి 59 మార్కులు వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంపై పలువురు విమర్శిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv