• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాటిపైనే తొలి సంతకం: సిద్ధరామయ్య

    కర్ణాటక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంగా అధిష్ఠానం నన్ను ఎంపిక చేస్తుందని ఆశభావం ఉంది. అధిష్ఠానంతో మంచి సంబంధాలే ఉన్నాయి. డీకే శివకుమార్‌తో మంచి స్నేహం ఉంది. ఒకవేళ సీఎం అయితే మంత్రివర్గం తొలి సమావేశంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలపై నిర్ణయం తీసుకుంటాం. ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ధ్యేయం’ అని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv