పొన్నియన్ సెల్వం-1 నుంచి మొదటి సాంగ్ విడుదల

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వం-1’. ఈ మూవీ నుంచి తాజాగా ‘పొంగే నది’ అంటూ సాగే మొదటి సాంగ్ విడుదలైంది. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించి, పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ చిత్రంలో కార్తీ, విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష కీలక పాత్రలో నటించారు.

Exit mobile version