• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో తొలిసారిగా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ

    దేశంలో తొలిసారిగా మహిళలు సరికొత్త ఘనతను సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,020 మంది స్త్రీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, గ్రామాల్లో వెయ్యి మంది పురుషులకు 1,009 మంది మహిళలు ఉండగా, నగరాల్లో 956 మంది మాత్రమే ఉన్నారు. అయితే 1951లో ఈ సంఖ్య 1,000 మంది పురుషులకు 946గా ఉండగా, 2015 నాటికి ఈ సంఖ్య 1,000 మంది పురుషులకు 991 మంది స్త్రీలకు చేరుకుంది.