దేశంలో మొదటి అండర్ వాటర్ మెట్రో అప్పటి నుంచే ప్రారంభం

© Envato

ఇండియా ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. టెక్నాలజీ విషయంలో ఇండియాకు పోటీయే లేకుండా పోయింది. ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలకు కేంద్రమైన మన ఇండియా మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో లైన్ నిర్మాణాన్ని 2023లో ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హూగ్లీ నదిలో ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే హౌరా కోల్‌కతా మధ్య మెట్రోకు అడ్డంకి తొలగనుంది. ఈ టన్నెల్ పొడవు 16.6 కిలోమీటర్లు.

Exit mobile version