• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే కాన్పులో ఐదుగురికి జననం

    జార్ఖండ్‌లోని రాంచీ రిమ్స్‌ ఆస్పత్రిలో ఆశ్యర్యకర ఘటన జరిగింది. ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండటంతో వారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచామని వైద్యులు చెప్పారు. చాటర్‌ ప్రాంతానికి చెందిన తల్లితోపాటు ఐదుగురు శిశువులు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తున్నట్లు రిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv