టాస్ గెలిచిన ఇంగ్లాండ్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న రిపోర్ట్ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(డబ్ల్యూ), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
FLASH: టాస్ ఓడిన పాకిస్థాన్

© ANI Photo