FLASH: బీజేపీ MLA రాజాసింగ్‌ అరెస్ట్

yousay

TS: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉదయం ఆయనపై కేసు నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌తో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు రాజాసింగ్ ఇంటి వద్దకు పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

Exit mobile version