• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.1818కే విమాన టికెట్

    విమానంలో ప్రయాణించాలనుకునే వారికి ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ 18 వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరకే విమాన టికెట్ అందించనుంది. ఈ వార్షికోత్సవ ఆఫర్‌తో రూ.1818కే విమాన టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఈ నెల 23 నుంచి 28 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 1జూలై 2023 నుంచి 30 మార్చ్ 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ గోవా-బెంగళూరు, గోవా-ముంబై మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv