సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను డైరెక్టర్ సుకుమార్ సత్కరించారు. RRR మూవీలో నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా పుష్ప2 టీమ్ తరఫున ఆయనకు శుభాకాంకలు తెలిపారు. ఈమేరకు దిగిన ఫొటోకు పుష్ప నట్టింట్లో నాటు సంబురాలు అని ట్వీట్ చేశారు. కాగా ఎప్పటి నుంచో సుకుమార్ తన సినిమాలకు సింగిల్ కార్డు రైటర్‌గా అన్ని పాటలను చంద్రబోస్‌తో రాయించుకుంటున్న సంగతి తెలిసిందే.