మనిషి కంటిలో ఈగ లార్వాలు

© Envato

ఓ వ్యక్తి కంటిలో ఈగ డజనుకి పైగా గుడ్లు(లార్వాలు) పెట్టిన ఘటన వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల ప్రకారం.. ఓ 53 ఏళ్ల ఫ్రెంచ్‌మెన్ గొర్లు, గుర్రాలను పోషిస్తున్నాడు. తరచూ కంటి సమస్యతో బాధపడుతుండటంతో సెయింట్-ఎటియన్ అనే విశ్వవిద్యాలయ ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్లు స్కాన్ చేయగా కనుగుడ్ల చుట్టూ లార్వాలు అనుకొని ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే ఫోర్సెప్స్‌ని ఉపయోగించి వాటిని తొలగించారు. అప్రమత్తంగా లేకుంటే దృష్టి కూడ కోల్పోయే ప్రమాదం ఉందని సూచించారు.

Exit mobile version