బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మరోసారి ఆస్పత్రిలో చేరాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీలే ఆస్పత్రి పాలవ్వటంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ చికిత్సలో భాగంగానే తీసుకెళ్లినట్లు పీలే కుమార్తె వెల్లడించారు. కంగారు పడాల్సిన అవసరం లేదని…తమపట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది పీలే పెద్దప్రేగుకి క్యాన్సర్ సోకింది. చికిత్స చేసి ట్యూమర్ ను తొలగించారు. కీమో థెరపీ తీసుకుంటున్నారు.
ఆస్పత్రిలో ఫుట్ బాల్ దిగ్గజం

Screengrab Twitter:Pele