• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • పింఛన్లకు రూ. 62,500 కోట్ల ఖర్చు : జగన్‌

    నిరుపేదలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.“ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నాం. 64 లక్షల మందికి కుటుంబాలకు అందుతుంది. గత ప్రభుత్వంతో పోలీస్తే 25 లక్షలమందికి అదనంగా పంచుతున్నాం. నెలకు రూ. 1765 కోట్లు ఖర్చు అవుతుంది. మూడున్నర ఏళ్లలో దాదాపు రూ.62,500 కోట్లు ఖర్చు చేశాం. గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు. లంచాలు లేవు” అన్నారు.