ప్రస్తుత కాలంలో పెళ్లి అనేది ఓ తలనొప్పిగా మారింది. ఒక్కొక్కరికి 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకపోవడంతో వాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా తమిళనాడులోని మధురైకి చెందిన ఎంఎస్ జగన్(27)కు పెళ్లి కాకపోవడంతో తమిళనాడు సిటీ మొత్తం ఫ్లెక్సీలు వేపించాడు. తన వివరాలు తెలుపుతూ.. గత ఐదేళ్లుగా వధువు కోసం వెతుకుతున్నా దొరకడం లేదని, ఆసక్తి గల వారు తనను సంప్రదించాలని ఆ ఫ్లెకిలో ప్రచురించాడు.