• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంత్‌కు విదేశీ ట్రీట్‌మెంట్‌!

    టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపాడు. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అతడిని ప్రైవేట్ వార్డుకు చేర్చినట్లు పేర్కొన్నాడు. పూర్తిగా కోలుకునేవరకు మ్యాక్స్ ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పాడు. కాలి లిగ్మెంట్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కాగా డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.