• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏర్పడిన కరవు..బయటపడిన 3,400 ఏళ్ల నగరం

    ఇరాక్ లో 3,400 ఏళ్ల నాటి ప్రాచీన నగరం బయట పడింది. కుర్దిస్తాన్ ప్రాంతంలో కరవు కారణంగా ఓ భారీ జలాశయం ఎండిపోగా..అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ నగరం వెలుగులోకి వచ్చింది. ఇది కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. 1550 BC నుంచి 1350 BC వరకు మిట్టని సామ్రాజ్యంలో ..ఈ నగరం కీలకంగా ఉండవచ్చని జర్మన్, కుర్దిష్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో మళ్లీ ఆ పురాతన నగరం దెబ్బతినకుండా పూర్తిగా ప్లాస్టిక్ షీట్లతో కప్పి, పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు.