– బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్
– గాంధీనగర్లో బీజేపీ కండువా కప్పుకున్న 18 ఏళ్ల హార్దిక్ పటేల్
– గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో పార్టీలో చేరిక
– కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని వెల్లడి
– ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సేవకు చిన్న సైనికుడిగా పని చేస్తానని ప్రకటన
– గత నెలలో కాంగ్రెస్కు బాయ్ చెప్పిన హార్దిక్