ఓ మైనర్ బాలిక(15)ను వేధించడంతోపాటు వ్యభిచారం చేపించిన కేసులో కోర్టు 8 మందికి జీవిత ఖైదు, మరో 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన ఇటీవల చైన్నైలో జరుగగా, పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ కేసులో 26 మందిపై కేసు నమోదు చేయగా, 21 మందిని అరెస్టు చేశారు. జీవిత ఖైదు పడిన వారిలో బాలిక బంధువైన ఓ మహిళ కూడా ఉండటం విశేషం.
బాలికతో వ్యభిచారం..21 మందికి జైలు శిక్ష

© File Photo